ఢిల్లీ బ్యూటీ తాప్సీ ఝుమ్మంది నాదం అనే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ప్రతి ఒక్క హీరోయిన్ కి ఎప్పుడు బ్రేక్ వస్తుందో ఎవరు చెప్పలేం అలాగే తాప్సీ కూడా ప్రభాస్ మూవీ అయినా మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమాతో మంచి సక్సెస్ వచ్చింది. ఆ తర్వాత అనుకున్నంత స్థాయిలో సినిమాలు హిట్ కాకపోవటంతో బాలీవుడ్ పై కన్ను వేసి అక్కడ మక్కాం పెట్టేసింది.
అయితే బాలీవుడ్ లోనూ వచ్చిన అవకాశాలన్నిటిని సద్వినియోగం చేసుకున్నప్పటికీ అక్కడ కూడా తాను ఆశించినంత హిట్ దొరకలేదు.. కెరియర్ స్టార్ట్ చేసిన పది సంవత్సరాలకే ‘ఉత్తమ నటి’గా అవార్డు గెల్చుకుంది. ఇప్పుడు ఈ ఢిల్లీ బ్యూటీ వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులన్నీ అలరిస్తుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తాప్సి లేటెస్ట్ ఫోటో లతో అందర్నీ ఆకర్షిస్తూ ఉంటుంది. అలాగే రీసెంట్ గా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



రెడ్ కలర్ మోడరన్ డ్రెస్ లో ఎద అందాలను చూపిస్తూ ఫొటోస్ షేర్ చేయటంతో.. వెంటనే ఫాన్స్ అలాగే ఫాలోవర్స్ తన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేశారు.. మరీ అంతలా చూపిస్తే.. ఫ్యాన్స్ మాత్రం ఊరికే ఎందుకు ఉంటారు అన్నట్టు ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.