తేజ్ ఆరోగ్యం పై అప్డేట్ ఇచ్చిన తమన్..!

0
303
Telugu movie news Music Director Thaman Update on Sai Dharam Tej Health Condition

Sai Dharam Tej Health Condition: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Thaman) ఈ రోజు ఉదయం ఒక శుభవార్తను పంచుకున్నారు. తన నన్బన్ సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడని, త్వరలో తేజ్ ను కలవబోతున్నాను అని వెల్లడించాడు.

తన ట్విటర్‌ ఖాతాలో తేజ్‌ హెల్త్‌ అప్‌డేట్‌ ఇచ్చాడు. ”మీ ప్రార్థనలు ఫలిస్తున్నాయి. నా స్నేహితుడు సాయిధరమ్‌ తేజ్‌ కోలుకుంటున్నాడు. త్వరలో నిన్ను కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అంటూ తమన్‌ ట్వీట్‌ చేశాడు. దీంతో తమన్‌ ఆరోగ్యం విషయంలో మరొక క్లారిటీ రావడం అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

మరోవైపు సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్‌’కు దేవ కట్టా దర్శకత్వం వహించారు. దీనిని జెబి ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ‘రిపబ్లిక్’ చిత్రం 2021 అక్టోబర్ 1 న విడుదల కానుంది.

Telugu movie news Music Director Thaman Update on Sai Dharam Tej Health Condition

Also Read: ఇక వరుస సర్‌ప్రైజ్‌లతో రానా సందడి..!

ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ పాత్రలో నటించగా, జగపతి బాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల చిరంజీవి ‘రిపబ్లిక్’ ట్రైలర్‌ను రిలీజ్ చేసి సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నారని అన్నాడు.

 

Web Title: Music Director Thaman Update on Sai Dharam Tej Health Condition

Previous article21 యేళ్ల తర్వాత మెగాస్టార్ తో రవితేజ..?
Next articleRepublic Pre Release Business and Box Office Target