Homeసినిమా వార్తలుతలపతి విజయ్ కోసం విలన్ గా టాలీవుడ్ హీరో..?

తలపతి విజయ్ కోసం విలన్ గా టాలీవుడ్ హీరో..?

Thalapathy Vijay, Nani: హీరో తలపతి విజయ్ త్వరలో “బీస్ట్” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన పూజా కార్యక్రమం అక్టోబర్ 15న జరగబోతోంది, ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా రాబోతున్న మహేష్ బాబు. అయితే ఈ సినిమాలోని నటీనటులు గురించి టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది.

ఈ సినిమా లో విలన్ పాత్ర కోసం ఒక టాలీవుడ్ హీరో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ హీరో మరెవరో కాదు నాచురల్ స్టార్ నాని. ఇప్పటికే “వీ” సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించిన నాని ఇప్పుడు ఈ సినిమాలో ఒక విలన్ పాత్రలో కనిపించబోతున్నారు.

Breaking News: నాగచైతన్య – సమంత విడాకులు..! 

Nani Playing Villain Role in Thalapathy Vijay Next Film Thalapathy 66

Also Read: రిపబ్లిక్ రివ్యూ: సామాజిక-రాజకీయ నాటకం

- Advertisement -

ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్‌గా కీయారా అద్వానీ లేదా రష్మిక మందన్నలలో ఒకరిని ఎంపిక చేసుకోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 27 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

 

Web Title: Nani Playing Villain Role in Thalapathy Vijay Next Film Thalapathy 66

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY