అఖండ ప్రీరిలీజ్ బిజినెస్..టార్గెట్ ఎంతంటే..!

0
3692
Balakrishna Akhanda Worldwide Pre-release Business
Balakrishna Akhanda Worldwide Pre-release Business

Balayya Akhanda Pre-release business: సింహా, లెజెండ్ వంటి రెండు బ్లాక్‌బస్టర్‌ల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను అఖండ సినిమా తో ముందుకు వస్తున్నారు. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని అలాగే తన కెరీర్ నీ నీ స్ట్రాంగా మార్చుకోవడానికి డైరెక్టర్ చూస్తున్నారు.

అఖండ(Akhanda) చిత్రాన్ని డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సిద్ధం చేసిన విషయం తెలిసిందే. రిలీజ్ అయిన టీజర్ అలాగే సాంగ్స్ తో సినిమాపై మంచిది హై పని తీసుకొచ్చారు నిర్మాతలు. ఇప్పుడు బాలకృష్ణ అఖండ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ (Akhanda Pre Release Busines) డీటెయిల్స్ బయటకు వచ్చాయి.

ఇక ఫైనల్ గా అందుకు సంబంధించిన నెంబర్స్ గట్టిగానే ఉన్నాయి. చూస్తుంటే బాలయ్య కెరీర్ లోనే అఖండ భారీ స్థాయిలో విడుదల అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అఖండ బిజినెస్ 59 కోట్లకు క్లోజ్ చేసినట్టు సమాచారం అందుతుంది. బాలకృష్ణ కెరియర్ లోనే హైయెస్ట్ నెంబర్ అని మనం చెప్పవచ్చు.

Also Read: ‘అఖండ’ ప్రీ రిలీజ్: నందమూరి ఫ్యాన్స్ కు మాస్ ఫీస్ట్

Balakrishna’s Akhanda Worldwide Pre-release Business Details
Balakrishna’s Akhanda Worldwide Pre-release Business Details

చూస్తుంటే అఖండ సినిమా నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవ్వాలి అంటే మొత్తంగా 60కోట్లకు పైగా వసూళ్లను అందుకోవాల్సి ఉంటుంది. మరి అఖండ సినిమా ఆ స్థాయిలో వసూళ్లను ఎన్ని రోజుల్లో అందుకుంటుందో చూడాలి.

Balakrishna’s Akhanda Worldwide Pre-release Business Details:

నైజాం: Rs 11 Cr
సీడెడ్: Rs 12 Cr
వైజాగ్: Rs 6.5 Cr
గుంటూరు: Rs 6 Cr
ఈస్ట్: Rs 4.8 Cr
వెస్ట్: Rs 4 Cr
కృష్ణ: Rs 4.2 Cr
నెల్లూరు: Rs 2.5 Cr
రెండు తెలుగు రాష్ట్రాలు: Rs 51 Cr
రెస్ట్ అఫ్ ఇండియా: Rs 5 Cr
ఓవర్సీస్: Rs 3 Cr
వరల్డ్ వైడ్: Rs 59 Cr

 

Previous articleRRR Movie Third Song Janani will be out on this date
Next articleBangarraju Teaser Released On Naga Chaitanya’s Birthday