లవ్లీ మెలోడీ భీమ్లా నాయక్ అంత ఇష్టం..!

0
864
Bheemla Nayak Antha Ishtam promo song out now

Antha Ishtam Song: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీ స్టారర్ మూవీ “భీమ్లా నాయక్”. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన టీజర్లకు .. టైటిల్ సాంగ్ కి అనూహ్యమైన రెస్పాన్ వచ్చింది. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ‘అంత ఇస్తం’ పాట ప్రోమోని మేకర్స్ ఆవిష్కరించారు.

అలాగే ఇది పవన్ కళ్యాణ్, నిత్యా మీనన్ మధ్య రొమాంటిక్ సాంగ్. అయితే ఫస్ట్ సాంగ్ ఎంతైతే ఫ్రెష్ గా కొత్త ట్యూన్ లో అనిపించిందో ఈసారి “అంత ఇష్టం” కూడా అలానే అనిపిస్తుంది. థమన్ ఇటీవల కాలంలో సూపర్ అలాగే ఫ్రెష్ ట్యూన్స్ అందిస్తున్నారు.

‘అంత ఇస్తం’ తమన్ స్వరపరిచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా, చిత్ర ఆలపించారు. ఈ ప్రోమో పూర్తి పాటపై మంచి అంచనాలను కలిగిస్తుంది. పూర్తి పాటను రేపు ఉదయం 10:09 నిమిషాలకు వదలనున్నట్టు చెప్పారు.

Bheemla Nayak Antha Ishtam promo song out now

Also Read: మహా సముద్రం రివ్యూ & రేటింగ్

సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన దర్శకుడు త్రివిక్రమ్ డైలాగ్స్ రాస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

 

 

 

Web Title: Bheemla Nayak Antha Ishtam promo song out now, Antha Ishtam second song, Pawan Kalyan, Rana Daggubati, nithya menon, Bheemla Nayak second song. 

Previous articleమహా సముద్రం రివ్యూ & రేటింగ్
Next articleబాలకృష్ణ మంచితనాన్ని వివరించిన మోహన్ బాబు..!