పూరీ-విజయ్ దేవరకొండ లిగర్‌కి బడ్జెట్ ప్రాబ్లమ్స్ ?

0
1944
Budget Issues For Puri-Vijay Devarakonda’s Liger

Vijay Liger Budget Prablems: విజయ్ దేవరకొండ కరణ్ జోహార్ మరియు పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా లిగర్. విజయ్ దేవరకొండ చిత్రంతో హిందీలో అరంగేట్రం చేస్తున్నాడు. ఈ సినిమాని హలో నిర్మిస్తున్నారు డైరెక్టర్ పూరి జగన్నాథ్

సమాచారం ప్రకారం ఈ సినిమా బడ్జెట్ కాస్త ఎక్కువైందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం అని బాక్సింగ్ ఛాంపియన్ అయిన మైక్ టైసన్ ని తీసుకున్నారు. మొదట్లో, మరో చిన్న స్టార్‌ని ఎంపిక చేయాలని భావించారు, కానీ పూరీకి మైక్ కావాలనుకున్నప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అలాగే కరోన కారణంగా సినిమా ఆలస్యమవడంతో బడ్జెట్ కూడా పెరిగిపోయింది.

దీనితో డైలమాలో పడిన ప్రొడ్యూసర్స్, ఈ సినిమాని ఎంత వీలైతే అంత తొందరగా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేయటానికి ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమా వివిధ రైట్స్ కోసం భారీగానే కోట్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

 

Web Title: Budget Issues For Puri-Vijay Devarakonda’s Liger, telugu movie news, Liger movie budget, Liger release date, Mike Tyson, liger movie story, liger movie update

Previous articleNaatu Naatu Lyrical Song From RRR Movie
Next articleకీలక పాత్రలో అనసూయ..ఫస్ట్ లుక్ అదుర్స్..!