‘ఎఫ్ 3’ షూటింగ్ లో జాయిన్ అయిన సోనాల్ చౌహాన

0
56
hot actress Sonal Chauhan Join F3 Movie Shooting

Sonal Chauhan Join F3 Shoot: వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘ఎఫ్ 3’ షూటింగ్ లో జాయిన్ అయిన సోనాల్ చౌహాన. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నారు.

సునీల్ మాత్రం కొత్తగా ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తమన్నా, మెహరీన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు మరింత గ్లామర్ డోస్‌ను ఇచ్చేందుకు హీరోయిన్ సోనాల్ చౌహాన్‌ను కాస్టింగ్ లోకి తీసుకున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లోనే సోనాల్ చౌహాన్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ మేరకు మేకర్స్ సోనాల్ చౌహాన్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. హైద్రాబాద్‌లో గత కొన్ని రోజుల క్రితం ప్రారంభించిన ఈ సుధీర్ఘ షెడ్యూల్‌తో దాదాపు ముఖ్య తారాగణం పాల్గొంటున్నారు.

ALso Read: రికార్డు పారితోషికం తీసుకోనున్న మహేష్ బాబు..?

hot actress Sonal Chauhan Join F3 Movie Shooting

దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఎఫ్ 3 కోసం సూపర్ హిట్ ఆల్బమ్‌ను రెడీ చేశారు.

Web Title: hot actress Sonal Chauhan Join F3 Movie Shooting, F3 Movie shooting, F3 Movie shooting update, Varun Tej, Venkatesh, Tamannaah, Mehreen Pirzada

Previous articleRana Daggubati Launched Trailer Of Varudu Kaavalenu
Next articleఈడీ ముందు విచారణకు హాజరైన అనన్య పాండే