‘అఖండ’ ప్రీ రిలీజ్: నందమూరి ఫ్యాన్స్ కు మాస్ ఫీస్ట్

0
4122
Jr NTR and Nani Chief guest for Akhanda Pre Release event
Jr NTR and Nani Chief guest for Akhanda Pre Release event

Balakrishna Akhanda Pre Release: నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా కంప్లీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రోమోస్ గాని టీజర్ గాని అలాగే సాంగ్స్ ఈ సినిమాపై మంచి హైప్ ని క్రియేట్ చేశాయి. ఈ సినిమా తరవాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని NBK107 సినిమా షూటింగ్ ప్రారంభం చేయాలని చూస్తున్నాడు.

ఇప్పుడు ఈ అఖండ సినిమా గురించి నందమూరి ఫాన్స్ కి గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం అఖండ ఫ్రీ రిలీజ్ (Pre Release Event) ఈ వెంటనే విశాఖపట్నంలో చేయాలని మేకప్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టాలీవుడ్ నుంచి నాని (Nani) అలాగే ఎన్టీఆర్ (NTR)చీఫ్ గెస్ట్ గా వస్తున్నట్లు సమాచారం అందుతుంది.

గతంలో ‘అరవింద సమేత’ ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు బాలయ్య, కల్యాణ్​రామ్​ హాజరయ్యారు. అప్పుడు అబ్బాయి కోసం బాబాయ్ వస్తే.. ఇప్పుడు బాబాయ్​ కోసం అబ్బాయ్ వస్తున్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) హీరోయిన్​గా చేసింది.

Also Read: గ్రాండ్ గా ఆర్ఆర్ఆర్ ప్రి-రిలీజ్ ఈవెంట్..!

Jr NTR and Nani Chief guest for Akhanda Pre Release event
Jr NTR and Nani Chief guest for Akhanda Pre Release event

ఈ చిత్రంలో శ్రీకాంత్, జగతిబాబులు కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించగా, బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి.. ద్వారకా క్రియేషన్స్​ పతాకంపై నిర్మించారు.

 

Previous articleఅల్లు అర్జున్ ఏయ్ బిడ్డ పాటకు సూపర్ రెస్పాన్స్..!
Next articleRRR Movie: మరో సాంగ్​ రిలీజ్​కు ముహూర్తం ఖరారు!