కొరటాలతో బాలయ్య సెన్సేషనల్ కాంబో సెట్..!

Koratala Siva, Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ నవంబర్ 14న ట్రైలర్ ని రిలీజ్ చేయటానికి డేట్ అనౌన్స్ చేసింది. అఖండ సినిమా రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

బోయపాటి శీను హ్యాట్రిక్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై చాలా పెద్ద అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని షూటింగ్ చేయడానికి రెండు సంవత్సరాలు టైం తీసుకున్న బాలకృష్ణ ఇప్పుడు స్పీడ్ పెంచారు. దీని తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో మాస్ కమర్షియల్ సినిమాలో నటించబోతున్నారు బాలయ్య.

టాప్ డైరెక్టర్ ఒకరైన కొరటాల శివ (Koratala Siva) తో మూవీ చేయడానికి సిద్ధమైనట్టు సమాచారం అందుతుంది. రైటర్ గా కెరీర్ మొదలుపెట్టిన కొరటాల శివ ‘మిర్చి’ సినిమాతో దర్శకుడిగా మారారు. మొదటిసినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నారు. త్వరలోనే బాలకృష్ణతో ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.

Also Read: ఏపీలో టిక్కెట్‌ రేట్స్‌పై స్పందించిన #RRR నిర్మాత..!

Koratala Siva Balakrishna movie on cards

బాలయ్య మాత్రం చేయదగిన కథ.. కొరటాల శివ దగ్గర రెడీగా ఉందట. దాన్ని బాలయ్యతోనే పట్టాలెక్కించాలని చూస్తున్నాడు. ఈ క్రేజీ కాంబో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ అటు బాలయ్యకు, ఇటు కొరటాల శివకు ఇద్దరికీ వరుస కమిట్మెంట్స్ ఉన్నాయి. వీళ్ళు ఇద్దరు ఫ్రీ అయితే గాని ఏ సినిమా పట్టాలెక్కలేదు, కనీసం ఒక సంవత్సరం టైం పట్టిందని టాక్ వినిపిస్తోంది.

 

- Advertisement -

 

Web Title: Koratala Siva Balakrishna movie on cards. NBK108, Balakrishna upcoming movies. Akhanda release date. Koratala Siva new movies.

Related Articles

Telugu Articles

Movie Articles