‘ఆహా’లో స్ట్రీమింగ్ కాబోతున్న‘ల‌వ్‌స్టోరి’

0
179
Love Story to premiere on Aha OTT Videos on October 22

నాగ చైతన్య, సాయి పల్లవి మ్యాజిక్, శేఖర్ కమ్ముల టేకింగ్‌తో ‘లవ్ స్టోరి’ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. సెకండ్ వేవ్ తరువాత బ్లాక్ బస్టర్ అయిన చిత్రంగా‘ల‌వ్‌స్టోరి’ నిలిచింది. ఇక నేడు (అక్టోబర్ 22) ఈ చిత్రం ఆహాలో రాబోతోంది.

నేటి సాయంత్రం ఆరు గంటలకు ‘ల‌వ్‌స్టోరి’ ప్రీమియర్ కాబోతోంది. ఈ క్రమంలో ఆహా టీం పైరసీ చేసే వారిని హెచ్చరించింది. ‘పైరసీని అరికట్టాలి. అందరూ ఆహాలోనే సినిమాను చూడండి. అది కూడా చాలా తక్కువ ధరలో అందిస్తున్నాం. రోజుకు ఒక్క రూపాయి చొప్పునే మీకు ఖర్చు అవుతుంది. మంచి క్వాలిటీతో సినిమాకు మీకు అందిస్తున్నాం.

ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే డబ్బులు పెట్టి మనం ఎలా సినిమా చూస్తామో ఈ రోజు సాయంత్రం ఆరుగంటలకు ఆహాలో లవ్ స్టోరీని చూడండి. ఆహాలో సబ్ స్క్రిప్షన్ చేసుకుని సినిమాను చూడండి’ అని ఆహా టీం కోరింది. ఈ సంద‌ర్భంగా ఏర్ప‌టు చేసిన విలేక‌రుల స‌మావేశంలో..

Love Story to premiere on Aha OTT Videos on October 22

తెలుగు ఓటీటీ మాధ్యమమైన ‘ఆహా’లో ఈరోజు సాయంత్రం 6 గంటకు అందుబాటులోకి వస్తుంది. ఆహాలోనూ ఈ సినిమాను ప్రేక్షకులు చూసి అనందించాలని కోరుకుంటున్నాను’’ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు.

 

 

Web Title: Love Story to premiere on Aha Video on October 22, Aha OTT brought love story streaming rights, Naga Chaitanya, Sai Pallavi, Love Story watch online, Love Story movie

Previous articleSarkaru Vaari Paata wraps up music work; All set for the first single release
Next articleఅయిదు సినిమాల్లో విభిన్న‌మైన పాత్ర‌ల్లో రెబల్‌స్టార్ ప్ర‌భాస్..!