ఆర్జీవీ కి రివర్స్ పంచ్ ఇచ్చిన మనోజ్..!

0
1420
Manchu Manoj Responded to RGV Comments on Maa

Manchu Manoj, RGV: మంచు మనోజ్.. మా ఎన్నికల వేళ గొడవలు లేకుంగా సర్దిచెప్పడంలో కీలకంగా వ్యవహరించారు అంటూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి కూడా పలువురు వెల్లడించారు. ఈ ‘మా’ గొడ‌వ‌లు ఓ ప‌క్క జ‌రుగుతుంటే మ‌రో వైపు రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న‌దైన పంథాలో ‘మా’పై విమ‌ర్శ‌లు చేస్తూ ‘సినీ ‘మా’ జోకర్స్‌తో నిండిన ఓ పెద్ద స‌ర్క‌స్‌’ అంటూ ట్వీట్ చేశాడు.

లేటెస్ట్‌గా మా గొడవలపై రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్‌పై మంచు మనోజ్ రియాక్ట్ అయ్యారు. మా అసోసియేషన్ ఓ సర్కస్ అని, సభ్యులంతా జోకర్లు అంటూ చేసిన ట్వీట్‌పై.. సార్, మీరు రింగ్ మాస్టర్.. అంటూ పంచ్ వేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.

దీనిపై ఆర్జీవీ మ‌రింత వ‌ర‌కు రియాక్ట్ కాలేదు. ఇక ఆర్జీవీ సినిమాల విష‌యానికి వ‌స్తే..ఈసారి ఈయ‌న కొండా ముర‌ళి, సురేఖ‌ల‌కు జీవితాల‌ను ఆవిష్క‌రిస్తూ కొండా అనే సినిమాను రూపొందిస్తున్నాడు. రీసెంట్‌గానే ఈ సినిమాను లాంఛ‌నంగా ప్రారంభించారు.

Also Read: Actor Manchu Manoj Meets AP CM YS Jagan

Manchu Manoj Responded to RGV Comments on Maa

 

 

Web Title: Manchu Manoj Responded to RGV Comments on Maa, Manoj fire on RGV, RGV Comments on MAA Elections, Manoj Manchu RGV Upcoming movies..

Previous articleమరోసారి ‘సలార్’ నుంచి ఫుటేజ్ లీక్..!
Next articleMost Eligible Bachelor 4 Days Collections