పుష్ప నుండి శ్రీవల్లి సాంగ్: DSP, సిద్ శ్రీరామ్ మ్యాజిక్

0
251
Pushpa second single Srivalli out now

Pushpa Second Single Srivalli: ‘పుష్ప’ సినిమా నుంచి ఓ సరికొత్త పాటను విడుదల చేశారు. ‘చూపే బంగారమాయెనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయెనే’ అంటూ సాగే ఈ పాటను తాజాగా చిత్రబృందం సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకొంది. DSP & సిద్ శ్రీరామ్ చివరకు ఒక చార్ట్‌బస్టర్ పాటను అందించినట్లు తెలుస్తోంది.

దేవిశ్రీ స్వరాలు అందించగా సిద్ధ్‌ శ్రీరామ్‌ ఈ పాటను అలపించారు. సిద్ శ్రీరామ్ తన ట్రేడ్‌మార్క్ వోకల్ రెండిషన్స్‌తో దానిని పెంచాడు. ‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత బన్నీ-సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది. చంద్రబోస్ లోతైన మరియు అర్ధవంతమైన సాహిత్యం సూపర్.

పుష్ప రాజ్ – అల్లు అర్జున్, మరియు శ్రీవల్లి – రష్మిక మందన్నల మధ్య లవ్ ట్రాక్‌ను చాల అందంగా చేసినటు అనుపిస్తుంది. ఈ సినిమా కోసం మొదటిసారి రష్మిక.. బన్నీతో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు.

Pushpa second single Srivalli out now

Also Read: Rashmika Comments On Pushpa First Look Poster

భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈచిత్రాన్ని డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు.

 

 

Web Title: Pushpa second single Srivalli out now, Allu Arjun Rashmika Srivalli song released, Pushpa the rise shooting and songs, pushpa part one release date.

Previous articleActress Hamida Latest Stills
Next articleRavi Teja Ramarao On Duty shooting update