జనవరిలో సెట్స్ మీదకు సాయి తేజ్ SDT 15..!

0
1554
Sai Tej Next Movie SDT 15 shoot start from January 2022

Sai Dharam Tej Next Movie: ఈ సంవత్సరం సాయి ధరమ్ తేజ్ కి బ్యాడ్ లక్ అని చెప్పాలి. దేవకట్ట సినిమా రిపబ్లిక్ రిలీజ్ అయిన మంచి టాక్ తెచ్చుకున్న సాయి ధరమ్ తేజ్ ప్రమోషన్స్లో రాకపోయినప్పటికీ అది చాలా మైనస్ గా మారింది. సాయి ధరమ్ తేజ్ ఆక్సిడెంట్ అయిన విషయం అందరికి తెలిసిందే.

ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని ఇంటికి తిరిగి రావడం తెలిసిన విషయాలే. అలాగే దీపావళి సందర్భంగా చిరంజీవి మెగా ఫ్యామిలీ ప్యాక్ రిలీజ్ చేయడం ఇవన్నీ తెలిసిన విషయాలు. ఇప్పుడు ఫ్యాన్ సుందరం సాయి తేజ నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుంది ఏ సినిమా చేస్తున్నాడు అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

దీనికి సంబంధించి ఒక అప్ డేట్ వచ్చింది. సమాచారం ప్రకారం వన్ సాయి తేజ సినిమా SDT15 జనవరిలో షూటింగ్ స్టార్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఫ్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసే పనులు టీమ్ ఉన్నారని సమాచారం అందుతుంది.

Also Read: నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్..వరుస సినిమాలతో..!

Sai Tej Next Movie SDT 15 shoot start from January 2022
Sai Tej Next Movie SDT 15 shoot start from January 2022

సాయి తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్ బ్యానర్స్ మీద ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. జనవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లాలని అనుకుంటున్నారు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతోన్న థ్రిల్లర్ సినిమా ఇది.

 

Previous articleఅమెరికా షెడ్యూల్‌లో విజయ్ దేవరకొండ, మైక్ టైసన్‌..!
Next articleరావణాసుర కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న రవితేజ..!