యూట్యూబ్ ఛానళ్ల పై సమంత కేసు రిజిస్టర్..!

0
464
Samantha defamation suit against 3 YouTube channels

Samantha: ఇటీవలే నాగచైతన్య- సమంత విడాకులు తీసుకున్న విషయం వారి అభిమానులకు షాక్​కు గురి చేసింది. ఈ క్రమంలోనే సమంతపై సోషల్​ మీడియా వేదికగా పలు విమర్శలు గుప్పించారు. సామ్, నాగ చైతన్య విడాకుల విషయం ప్రకటించినప్పుడే తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దు అంటూ మీడియాను, సోషల్ మీడియాను, అభిమానులను కోరారు.

విజయ దశమి రోజున రెండు సినిమాలకు ఒప్పుకున్నట్లు ప్రకటించింది. త్వరలోనే ఈ సినిమాలు సెట్స్​పైకి వెళ్లనున్నాయి. ఓ వైపు ఫిట్‌నెస్​పై శ్రద్ధ పెడుతూనే.. మరోవైపు తన స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తోంది. తాజాాగా సమంత కోర్టును ఆశ్రయించింది.

కొన్ని యూట్యూబ్ చానళ్ళు, వెబ్సైట్లు హద్దుమీరి ఆమె జీవితంలోకి తొంగి చూడడంతో సమంత కోర్టును ఆశ్రయించింది. సామంత తన స్టైలిస్ట్ తో ఎఫైరే చైతో విడాకులకు కారణమని, పిల్లల వద్దనుకుందని వివిధ రకాలుగా వార్తలు వచ్చాయి.

Samantha defamation suit against 3 YouTube channels

వాటన్నింటిపైనా స్పందించిన సామ్ ఇన్స్టా పోస్ట్ ద్వారా ఆవేదనను వ్యక్తం చేస్తూ ఇలా చేస్తే ఊరుకోబోయేది లేదని హెచ్చరించింది కూడా. అయినప్పటికీ కొన్ని మీడియా చానల్స్ త్రోల్ల్స్ ఆపలేదు. దీనితో విసుకు చెదిన సామంత తన పరువుకు భంగం కలిగేలా వ్యవహించారంటూ మూడు యూట్యూబ్ చానల్స్ పై పరువు నష్టం దావా వేసింది.

Also Read: Prabhas’ Radhe Shyam Creates Another Record

అందులో సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీ ఉన్నాయి.  హైకోర్టు న్యాయవాది బాలాజీ త్వరలో సమంత తరపున వాదనలు విననున్నారు.

 

 

Web Title: Samantha defamation suit against 3 YouTube channels, Samantha case registered YouTube channels, Samantha upcoming movies, Samantha Divorce

SOURCENtV Telugu
Previous articleKonda Polam OTT Release Date Confirmed
Next articleవిజయ్‌పై దిల్ రాజు కామెంట్స్ వైరల్ ..!