భీమ్లా నాయక్ ని పర్సనల్ గా కలుస్తున్న RRR డైరెక్టర్

0
1478
SS Rajamouli Meet Pawan Kalyan Over Sankranti Movie Clash
SS Rajamouli Meet Pawan Kalyan Over Sankranti Movie Clash

RRR Movie, Bheemla Nayak, Radhe Shyam: సంక్రాంతి 2022 సినిమాల గురించి ఫిల్మ్ నగర్లో హాట్ హాట్ గా టాపిక్ నడుస్తున్నాయి. ఒక్కసారిగా పెద్ద సినిమాలైనా RRR Movie, Bheemla Nayak and Radhe Shyam. వాటిల్లో వచ్చాయి. మొదట భీమ్లా నాయక్ సినిమా డేట్ మార్చుకుంటారని ప్రచారం జరిగినప్పటికీ, చెప్పిన టయానికి రిలీజ్ చేస్తున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి (Rajamouli) సినిమా రిలీజవుతుందంటే ఎవరు ఆ టైంలో సినిమాలన్నీ రిలీజ్ చేసుకోరు, ఎందుకంటే రాజమౌళి తో పోటీ పడుతూ ఉంటే ఆల్మోస్ట్ బాక్సాఫీస్ వద్ద సూసైడ్ చేసుకోవడంమే. కానీ కానీ ఇక్కడ అ కరోనా కారణంగా రెండు సంవత్సరాల నుంచి ఆగిపోయిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అలాగే ప్రభాస్ సినిమాలు ఇప్పుడు పోటీ గా వచ్చాయి.

ఆల్రెడీ సినిమా ప్రొడ్యూసర్ అంతా కలిసి మీటింగ్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ సినిమా అయినా భీమ్లా నాయక్ (Bheemla Nayak) డేట్ మార్చుకోటానికి ప్రయత్నాలు చేశారు. కానీ నీ ప్రొడ్యూసర్స్ దానికి ఒప్పుకోలేదు అని, దసరాకి రిలీజ్ చేయాల్సిన సినిమానే తర్వాత రిలీజ్ చేసి ప్రొడ్యూసర్స్ నష్టపోయారని ఒకసారి, ఇప్పుడు అదే పని చేసి మేము నష్టపోయాం అన్నట్టు ప్రొడ్యూసర్స్ చెప్పుకొచ్చారు అని సమాచారం అందుతుంది.

Clash between Radhe Shyam, Bheemla Nayak and RRR Movie in Sankranti 2022
Clash between Radhe Shyam, Bheemla Nayak and RRR Movie in Sankranti 2022

అయితే అయితే ఇప్పుడు రాజమౌళి స్వయంగా పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమా రిలీజ్ డేట్ ని మార్చుకోవాలని రిక్వెస్ట్ చేస్తారని సమాచారం అందుతుంది. అయితే ఈ మీటింగ్ వచ్చేవారం జరగవచ్చు అని సమాచారం. అయితే ఇక్కడ విశ్లేషకుల క్వశ్చన్ ఏమిటంటే, రాజమౌళితో సినిమా చేయని పవన్ కళ్యాణ్ ని ఎందుకు ఇంత ఒత్తిడి తీసుకువస్తున్నారు డేట్ మార్చుకోవాలని ?

Rajamouli and Pawan Kalyan discussion over sankranti 2022 movie clash
Rajamouli and Pawan Kalyan discussion over sankranti 2022 movie clash

అలాగే మరోపక్క రాజమౌళితో 2 సినిమాలు చేసిన ప్రభాస్ తో చర్చలు జరగటం లేదు.? ఒకవేళ ప్రభాస్ తో ఉన్న రిలేషన్ తో రాజమౌళి అడిగితే తప్పుకునే అవకాశాలు ఉంటాయి కదా. దీని గురించి అయితే ఎవరు చర్చించుకోవటం లేదు మరి ఆల్రెడీ ప్రభాస్ తో రాజమౌళి టీం మాట్లాడిందా? మాట్లాడిన తర్వాత ఒప్పుకో లేదా? లేదంటే అసలు మాట్లాడలేదా.. అనే విషయాలు తెలియాల్సి ఉంది.

 

Previous articleమహేష్, రాజమౌళి సినిమా హీరోయిన్ పై ఇంట్రెస్టింగ్ బజ్
Next articleAnju Kurian Latest Photos