డ్రగ్స్ కేసులో విజయ్ దేవరకొండ హీరోయిన్..!

0
37
Vijay Deverakonda's Heroine Ananya Pandey Surfaces In Drugs Case

Ananya Pandey Drugs Case: ముంబై డ్రగ్స్ కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. ఇప్పటికే షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్నాడు. ఇప్పటికే షారుక్ కొడుకు ఆర్యన్ ఖాన్ సెల్ ఫోన్ ను సీజ్ చేసిన అధికారులు కొన్ని కీలక విషయాలను గుర్తించినట్లు తెలుస్తోంది.

కాగా ఇప్పుడు తాజాగా హీరోయిన్ అనన్య పాండే ఇంట్లో ఎన్సీబీ సోదాలు చేస్తుంది. అనన్య పాండే బాంద్రాలో నివాసం ఉంటున్న ఇంటిపై నార్కోటిక్స్ బ్యూరో కంట్రోల్ (ఎన్‌సిబి) గురువారం దాడి చేసింది. ఇప్పటికే ఆమె ఫోన్ కూడా సొంతం చేసుకున్నారట. అలాగే విచారణకు హాజరు కావాలని అనన్య ను కోరినట్టు తెలుస్తోంది.

అలాగే షారుక్ ఖాన్ కు NCB అధికారులు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఇవాళ ఉదయం 12 గంటల సమయంలో బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ ఇంట్లో… NCB అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటికే షారుక్ కొడుకు ఆర్యన్ ఖాన్ సెల్ ఫోన్ ను సీజ్ చేసిన అధికారులు కొన్ని కీలక విషయాలను గుర్తించినట్లు తెలుస్తోంది.

Vijay Deverakonda's Heroine Ananya Pandey Surfaces In Drugs Case

 

 

Web title: Ananya Pandey heads to NCB office responding to summons over Aryan Khan case, Liger Heroine Ananya Pandey drugs case, Vijay Devarakonda,

Previous articleసాయి ధరమ్ తేజ్ తో హరీష్ శంకర్..!
Next articleBheemla Nayak and Daniel Shekar Shooting Pic Viral