ఫిబ్రవరి 5న, 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి

0
121
ten-movies-releasing-on-february-5th
ten-movies-releasing-on-february-5th

ఇటీవలే టాలీవుడ్ చాలా సినిమాలు విడుదల తేదీలను ప్రకటించాయి. ఇంకా ఆ ప్రకటనల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఫిబ్రవరి 5 నుంచి సినిమాల హవా మొదలుకానుంది. ముందు ముందు పెద్ద సినిమాలు వస్తుండటంతో వీలైనంత త్వరగా థియేటర్లోకి రావడానికి చిన్న సినిమాలు రెడీ అవుతున్నాయి. ఫిబ్ర‌వ‌రి 5న అయితే, ఏకంగా 10 సినిమాలు విడుద‌ల‌కు రెడీ అయ్యాయి.

 

 

జాంబీరెడ్డి, రాధా కృష్ణ‌, జీ జాంబీ, బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది, చేతిలో చేయ్యేసి చెప్పు బావా, నాతో ఆట‌, విఠ‌ల్ వాడీ, జ‌ర్న‌లిస్ట్‌, ప్ర‌ణ‌వం, జై మ‌రియ‌మ్మ‌.. వంటి సినిమాలు ఫిబ్రవరి 5న విడుద‌ల అవుతున్నాయి. ఇందులో కొన్ని సినిమాలు ఓటీటీ వైపు మొగ్గుచూపిన‌ప్ప‌టికీ, థియేట‌ర్ల‌లో 100 శాతం ఆక్యుపెన్సీకి అవ‌కాశం రావ‌టంతో థియేట‌ర్ రిలీజ్ కు రెడీ అయ్యాయి.