March 2nd week This week OTT Movies Releases: ప్రతివారం లాగానే ఈ వారం కూడా ఓటీటీలో సినిమాలు అలాగే వెబ్ సిరీస్ తో అదరించబోతున్నాయి. ఈవారం థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలు చాలా తక్కువగానే ఉన్నాయి. ఈవారం ఓటీటీలోకి ఏకంగా 14 సినిమాలు అలాగే వెబ్ సిరీస్ లు విడుదల కాబోతున్నాయి.
March 2nd week This week OTT Movies Releases: గత వారంతో పోల్చుకుంటే ఈ వారం చాలా తక్కువ అని చెప్పాలి. మార్చి రెండో వారంలో వెంకటేష్ అలాగే రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు కూడా విడుదల కాబోతుంది. దీనితో పాటు ఇతర భాషల చిత్రాలు కూడా ఉన్నాయి. మరి ఈ వారం విడుదల అయ్యే సినిమాలు ఏంటో చూద్దాం పదండి.
నెట్ ఫ్లిక్స్
- రానా నాయుడు (తెలుగు సిరీస్) – మార్చి 10
- రేఖ (మలయాళ సినిమా) – మార్చి 10
- ద గ్లోరీ (కొరియన్ సిరీస్ సీజన్ 2) – మార్చి 10
సోనీ లివ్
- యాక్సిడెంటల్ ఫార్మర్ అండ్ కో (తమిళ సిరీస్) – మార్చి 10
- క్రిస్టీ (మలయాళ సినిమా) – మార్చి 10
- బ్యాడ్ ట్రిప్ (తెలుగు సినిమా) – మార్చి 10
అమెజాన్ ప్రైమ్
- హ్యాపీ ఫ్యామిలీ: కండీషన్స్ అప్లయ్ (హిందీ సిరీస్) – మార్చి 10
హాట్ స్టార్
- Advertisement -
- యాంగర్ టేల్స్ (తెలుగు వెబ్ సిరీస్) – మార్చి 9
- రన్ బేబీ రన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – మార్చి 10
- చాంగ్ కెన్ డంక్ (ఇంగ్లీష్ మూవీ) – మార్చి 10