ప్రతి వారంలాగే ఈ వారం కూడా OTTలో అలాగే థియేటర్లో చాలా సినిమాలు సందడి అయిపోతున్నాయి. ముఖ్యంగా చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ అలాగే సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాని ఈ వారం విడుదలకు సిద్ధం చేశారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన బ్రో సినిమా ట్రైలర్ అలాగే టీజర్ భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కి ఉన్న చరిష్మాతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక OTTలో విడుదల కాబోతున్న సినిమాలు అలాగే వెబ్ సిరీస్ లు ఈ వారం బాగానే సందడి చేస్తున్నాయి. పోయిన వారం OTTలో తండట్టి సినిమా గట్టిగానే సందడి చేసింది. మరి ఈ వారం ఓటిటి ప్లాట్ ఫామ్ లో.. అలాంటి సినిమాలు అలాగే వెబ్ సిరీస్ లు విడుదలవుతున్నాయో తెలుసుకుందాం.

This week OTT Movies and Web Series Release Dates
అమెజాన్ ప్రైమ్: | Release Date |
రెజీనా (తమిళ్ మూవీ) | జూలై 25 |
నెట్‌ఫ్లిక్స్: | |
డ్రీమ్ (కొరియన్ మూవీ) | జూలై 25 |
మామన్నన్/ నాయకుడు (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం) | జూలై 27 |
ప్యారడైజ్ (హాలీవుడ్) | జూలై 27 |
హిడెన్ స్ట్రైక్ (హాలీవుడ్) | జూలై 27 |
హ్యాపీనెస్ ఫర్ బిగినెర్స్ (హాలీవుడ్) | జూలై 27 |
హౌ టు బికమ్ ఎ కల్ట్ లీడర్ (ఇంగ్లీష్ సిరీస్ 2) | జూలై 28 |
డిస్నీ+హాట్‌స్టార్: | |
ఆషిఖానా (హిందీ సిరీస్-4) | జూలై 24 |
ఈటీవీ విన్: | |
పోలీస్ స్టోరీ: కేస్ 1 | జూలై 28 |
ఆహా: | |
సామజవరగమన | జూలై 28 |
బుక్ మై షో: | |
ట్రాన్స్‌ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ (హాలీవుడ్) | జూలై 26 |
ద ఫ్లాష్ (హాలీవుడ్) | జూలై 27 |