This week OTT Movies list: వీకెండ్ వస్తుందంటే చాలు ఒటీటీలో కొత్తగా ఏ సినిమాలు వచ్చాయి అన్న ఆలోచన మొదట వస్తుంది. ప్రతివారం ఒటీటీలో సందడి చేసి ఎంటర్టైన్ చేసే సినిమాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇది చాలా అన్నట్టు వెబ్ సిరీస్ ఉండనే ఉన్నాయి. ఎక్కువగా వేకెన్సీ లో ఎటువంటి హడావిడి లేకుండా ఇంటిలోనే కూర్చొని మంచిగా సినిమాలను ఎంజాయ్ చేయడానికి ప్రస్తుతం ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల ఒటీటీ లో సినిమాల విడుదలకు క్రేజ్ బాగా పెరిగింది.
This week OTT Movies list: సిల్వర్ స్క్రీన్ కంటే కూడా ఓ రకంగా ఒటీటీలో బిజినెస్ ఎక్కువ ఉండడంతో ఎన్నో దిగ్గజ సంస్థలు తమ సొంత ఒటీటీ ప్లాట్ఫామ్ ను నడుపుతున్నాయి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ , జీ 5, హాట్ స్టార్..ఇలా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఎన్నో ఆన్లైన్ ప్లాట్ఫారం లో ఉన్నాయి. ఈ వారం ఒటీటీ లో సందడి చేయబోతున్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ ల సంగతి చూద్దామా…
ఎ టూరిస్ట్స్ గైడ్ టు లవ్ అనే రొమాంటిక్ కామెడీ మూవీ ఇంగ్లీష్ వెర్షన్ ఏప్రిల్ 21నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.సోనీలివ్ ఒటీటీ ప్లాంట్ ఫామ్ బుక్ మై షోలో సాజం ఫ్యూరీ ఆఫ్ గాడ్స్ హాలీవుడ్ మూవీ నేటి నుంచి ప్రసారం కానుంది.మార్వేల్ సిరీస్ లో భాగమైన యాంట్ మెన్ అండ్ వాష్ప్ మూవీ కూడా ఈ రోజు నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.