HomeOTT తెలుగు మూవీస్ఓటీటీలో రాబోతున్న 24 సినిమాలు/వెబ్ సీరియస్ లు ఇవే.!

ఓటీటీలో రాబోతున్న 24 సినిమాలు/వెబ్ సీరియస్ లు ఇవే.!

This weekend OTT movies / web series release dates, This week OTT Best movies list, This week OTT web series list, This week OTT movies telugu, Best Web Series in OTT, 24 series Movies in this weekend OTT

This weekend OTT Movie Releases: ఈవారం ఓటిటిలో 24 సినిమాలు అలాగే వెబ్ సిరీస్ లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు ఈ వారం చిరంజీవి నటించిన భోళాశంకర్ రజనీకాంత్ సినిమా ట్రైలర్ కూడా విడుదల అవటం జరిగింది. బోలా శంకర్ సినిమాకి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకోక రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో గురువారం నుండి అందుబాటులో కి వచ్చింది.

This weekend OTT Movie Releases: మనకి అందుబాటులో ఉన్న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, సోనీలివ్‌, నెట్‌ఫ్లిక్స్‌, జీ5 ఓటిటి ప్లాట్ఫామ్స్ లో ఈ వారం విడుదల కాబోతున్న 24 వెబ్ సిరీస్ అలాగే సినిమాలు ఈ కింద విధంగా ఉన్నాయి.

Amazon Prime OTT Movies listRelease Date
రెడ్, వైట్‌ అండ్‌ రాయల్‌ బ్లూ (ఇంగ్లీష్‌)August 11th
మావీరన్‌ (తమిళ్‌/తెలుగు)August 11th
మేడ్‌ ఇన్‌ హెవెన్‌ వెబ్‌ సిరీస్ 2August 10th
SonyLive OTT Movie / Web Series list
పొర్‌ తొళిల్‌August 11th
ది జంగబూరు కర్స్‌ (సోనీలివ్‌ ఒరిజినల్‌)August 11th
ది ఫేబుల్‌మ్యాన్స్‌August 11th
బ్రోకర్‌ (కొరియన్‌)August 11th
కాన్ఫిడెన్షియల్‌ అస్సైన్‌మెంట్‌ 2 (ఇంగ్లీష్‌)August 11th
Netflix OTT Movies / Web Series list
హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌ August 11th
జాంబీవెర్స్‌ (కొరియన్‌), August 10th
లేడీస్‌ ఫస్ట్‌ – ఏ స్టోరీ ఆఫ్‌ ఉమెన్‌ ఇన్‌హిప్‌ హాప్‌ (ఇంగ్లీష్‌), August 10th
మెక్‌ క్యాడెట్స్‌ (ఇంగ్లీష్‌)August 10th
పెయిన్‌ కిల్లర్‌ (ఇంగ్లీష్‌) August 11th
పద్మిని (మలయాళం)August 11th
పెండింగ్‌ ట్రైన్‌ (మూవీ) August 11th
ఇన్‌ అనదర్‌ వరల్డ్‌ విత్‌ మై స్మార్ట్‌ ఫోన్‌ (మూవీ) August 11th
Aha OTT Movies / Web Series
హిడింబAugust 10th
ZEE5 OTT Movies / web Series
ది కశ్మీర్‌ ఫైల్స్‌ అన్‌ రిపోర్టెడ్‌ (జీ ఒరిజినల్‌)August 11th
అబర్‌ ప్రోలీ (బెంగాలీ)August 11th
Disney+ Hotstar
నెయ్‌మార్‌ (మలయాళం) August 11th
హై హీట్‌ (ఇంగ్లీష్‌) August 11th
రిడింప్షన్‌ (ఇంగ్లీష్‌)August 11th
సేఫ్‌ (ఇంగ్లీష్‌)August 11th

This weekend OTT movies / web series release dates, This week OTT Best movies list, This week OTT web series list, This week OTT movies telugu, Best Web Series in OTT, 24 series Movies in this weekend OTT

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY