Homeసినిమా వార్తలుటైగర్ నాగేశ్వరరావు బిజినెస్ అలాగే బాక్స్ ఆఫీస్ టార్గెట్ ఇదే..!

టైగర్ నాగేశ్వరరావు బిజినెస్ అలాగే బాక్స్ ఆఫీస్ టార్గెట్ ఇదే..!

Tiger Nageswara Rao Budget, Tiger Nageswara Rao Pre Release Business, Tiger Nageswara Rao Box office target details, Tiger Nageswara Rao Box office collection, Ravi Teja

Tiger Nageswara Rao Budget, Tiger Nageswara Rao Pre Release Business, Tiger Nageswara Rao Box office target details, Tiger Nageswara Rao Box office collection, Ravi Teja

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా ఇవ్వాళ రిలీజ్ అయిన యాక్షన్ డ్రామా టైగర్ నాగేశ్వరరావు సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో అందరూ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ ని రాబడుతుందో ఎదురుచూస్తున్నారు. దర్శకుడు వంశీ తెరకెక్కించిన ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ నిర్మించడం జరిగింది. ఇక రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు బిజినెస్ అలాగే బాక్సాఫీస్ టార్గెట్ ఎంతో చూద్దాం..

ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు టైగర్ నాగేశ్వరరావు బిజినెస్ ఓల్డ్ వైడ్ గా 36 కోట్లు చెయ్యగా.. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 37 కోట్ల షేర్ ని రాబట్టాల్సి ఉంది. అక్టోబర్ 20న విడుదలైన టైగర్ నాగేశ్వరరావు రవితేజ కెరీర్లో ఇదే హయ్యెస్ట్ థియేట్రికల్ బిజినెస్ చేసిన చిత్రం. మరి రాబోయే ఈ దసరా సెలవుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ చేస్తుందో లేదో చూడాలి.

Tiger Nageswara Rao Pre Release Business details

నైజాం9.00 cr
సీడెడ్5.40 cr
ఉత్తరాంధ్ర6.00 cr
ఈస్ట్2.00 cr
వెస్ట్1.70 cr
గుంటూరు2.50 cr
కృష్ణా2.00 cr
నెల్లూరు1.06 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)29.66 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా2.40 cr
ఓవర్సీస్2.00 cr
మిగిలిన భాషల్లో2.00 cr
వరల్డ్ వైడ్ (total)36.06 cr (share)
Tiger Nageswara Rao Business and box office target

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY