పాపం పూరి జగన్నాథ్

Tollywood Big Actor's Refused To Work With Puri jagannadh
Tollywood Big Actor's Refused To Work With Puri jagannadh

ఒకప్పుడు టాప్ స్టార్స్ తో సినిమాలు తీసిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం తన పూర్ ఫామ్ వల్ల అవకాశాలకోసం ఎదురుచూడాల్సి వస్తుంది.పైసా వసూల్ తరువాత పూరి ,బాలయ్య తో ఒక సినిమా చెయ్యాల్సి ఉంది.కానీ పైసా వసూల్ కి వచ్చిన నెగెటివిటీ చూసి మళ్ళీ వెనక్కి తగ్గాడు.పూరి కూడా తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని మెహబూబా చేసినా ఉపయోగం లేకుండా పోయింది.

[INSERT_ELEMENTOR id=”3574″]

కానీ ఇప్పుడు రామ్ తో చేసిన ఇస్మార్ట్ శంకర్ మాత్రం హిట్ అవుతుంది అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.అందుకే బాలయ్య ని కలిసి సినిమా గురించి అడిగాడు.కానీ ప్రస్తుతం తన సినిమాల విషయంలో కాస్త జాగ్రత్తపడుతున్న బాలయ్య మాత్రం ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ తరువాతే సినిమా ఇచ్చేది,లేనిది డిసైడ్ చేస్తా అని చెప్పడంతో ఇస్మార్ట్ శంకర్ రిజల్ట్ గురించి ఎక్సయిటింగ్ గా వెయిట్ చేస్తున్నాడు.సినిమా రిలీజ్ చెయ్యమంటే దిల్ రాజు నో అన్నాడు,సినిమా అడిగితే బాలయ్య చూద్దాం అన్నాడు….ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టి మళ్ళీ నిలబడకపోతే పూరి ని పూర్తిగా మర్చిపోతారు.

[INSERT_ELEMENTOR id=”3574″]