Homeట్రెండింగ్NTR30 లో సైఫ్ అలీ ఖాన్ భార్యగా టీవీ సీరియల్ నటి... ఎంతవరకు నిజం..?

NTR30 లో సైఫ్ అలీ ఖాన్ భార్యగా టీవీ సీరియల్ నటి… ఎంతవరకు నిజం..?

TV Actress Chaitra Rai is playing Saif Ali Khan wife In NTR 30.. Chaitra Rai is part of Jr NTR starrer NTR30, Chaitra Rai Key role in NTR30, NTR30 Shooting update, NTR30 shooting location

TV Actress Chaitra Rai In NTR 30: జూనియర్ ఎన్టీఆర్ అలాగే కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ NTR30. ఈ సినిమాకు సంబంధించిన షూటింగు ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. NTR30 షూటింగు కోసమని రామోజీ ఫిలిం సిటీ లో ప్రత్యేకమైన మూడు సెక్స్ ని వేయడం జరిగింది. దాదాపు సినిమా మొత్తం ఈ సెట్స్ లోనే కంప్లీట్ చేయడానికి కొరటాల శివ ప్లాన్ చేశారంట. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇది రెండో సినిమా కావటంతో ఫ్యాన్స్ అలాగే మూవీ లవర్స్ లను సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

TV Actress Chaitra Rai In NTR 30: NTR30 సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకు సిద్ధం చేస్తున్న సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) సెలెక్ట్ చేయడం జరిగింది. . అలాగే NTR30 సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా చేస్తుంది. అలాగే రెండో హీరోయిన్ గా ఈ సినిమాలో సాయి పల్లవి నటిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి. దీని మీద మూవీ టీం ఇంతవరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. దీనితోపాటు సైఫ్ అలీ ఖాన్ భార్యగా టీవీ సీరియల్ నటి చైత్ర రాయి (Chaitra Rai) చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ లో చైత్ర రాయి (Chaitra Rai is Saif’s wife in NTR30) ఒక ప్రముఖ న్యూస్ పేపర్లో ఈ విధంగా రాయడం జరిగింది. ” ప్రస్తుతం కొన్ని సీరియల్స్ తో పాటు కొరటాల శివ గారి దర్శకత్వంలో వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో చేస్తున్న.. అందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ గారి భారీగా నటిస్తున్న.. ఎన్టీఆర్, సైఫ్ పెద్ద స్టార్లు ఎప్పుడు తెరమీద చూడటమే కానీ వాళ్ళను ప్రత్యేకంగా అలాగే ప్రత్యక్షంగా చూసింది లేదు.. చాలా హ్యాపీగా ఉంది వాళ్లతో కలిసి పని చేయటం అది నిజంగా నా అదృష్టం అని చెప్పాలి..”

TV Actress Chaitra Rai is playing Saif Ali khan wife In NTR 30

అయితే ఇక్కడ విషయం ఏమిటంటే అది ఏ న్యూస్ పేపర్ అనేది తెలియాల్సి ఉంది. చిత్రం భళారే టీం ఈ విషయం గురించి ఆరా తీయగా సినిమా వర్గాల నుండి ఎటువంటి అప్డేట్ రాలేదు. అయితే సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఈ వార్త ఎంతవరకు నిజమో అనేది తెలియాల్సి ఉంది.

సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ ఈ ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ రత్నవేలు ఈ చిత్రానికి కెమెరాను అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా ఉన్నారు. మిక్కిలినేని సుధాకర్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ తమ యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY