వాక్సిన్ కు భయపడకండి అంటున్న ఉపాసన కొణిదెల

0
289
Upasana Konidela took corona virus vaccine at Apollo hospital in hyderabad

కరోనా రక్కసి నుండి కాపాడుకోవడం కోసం ఇటీవలే వాక్సిన్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వాక్సిన్ విషయంలో ఇప్పటికే పలువురు ముందుకొచ్చి దైర్యంగా వాక్సిన్ వేయించుకుంటే మరికొందరు ఈ విషయంలో వెనకడుగు వేస్తున్నారు..

ఈ నేపథ్యంలో మెగా కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తాను వాక్సిన్ వేయించు కోవడమే కాకుండా తన హాస్పిటల్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ను కూడా వాక్సిన్ తీసుకోవాలని కోరారు. ఈ వాక్సిన్ విషయంలో ఎలాంటి అపోహలు వద్దని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి వాక్సిన్ తీసుకోవాలని, అప్పుడే కరోనా మహమ్మరినుండి బయట పడతాం అన్నారు.

 

Previous articleRana Join shoot of Pawan Kalyan ayyappanum koshiyum remake in telugu
Next article‘విరాట పర్వం’ రిలీజ్ డేట్ ఖరారు