Urvashi Rautela Remuneration: తెలుగు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ అలాగే ఐటెం సాంగ్స్ (special item song) గురించి కొన్ని సంవత్సరాలుగా ప్రత్యేక గుర్తింపుని సాధించాయి. వీటి కోసం అని మేకర్స్ కూడా బాలీవుడ్ నుంచి లేదా మన తెలుగు హీరోయిన్స్ సెలెక్ట్ చేయడం జరిగేది. ఈమధ్య ఈ ఐటెం సాంగ్స్ కోసం ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఊర్వశి రౌతేలా (Urvashi Rautela). ఊర్వసి అందాల ఆరబోతుల్లో ఏమాత్రం సిగ్గుపడకుండా ఆకట్టుకుంటుంది. అలాగే ఈ మధ్య క్రికెటర్ రిషబ్ పంత్‌తో డేటింగ్ అలాగే వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలోనూ ఇటు మీడియాలోనూ కొన్ని రోజులు హల్చల్ చేయటం జరిగింది.
Urvashi Rautela Remuneration: ఇక ఊర్వశి వ్యక్తిగత జీవితాల గురించి పక్కన పెడితే, సినిమా పరంగా తన అందచందాలతో ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. ప్రస్తుతం టాలీవుడ్ లో అలాగే బాలీవుడ్లో ఐటెం సాంగ్స్ లేదంటే స్పెషల్ సాంగ్స్ (Special song) కోసం ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) ఎక్కువగా సెలక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఊర్వసి కూడా తన రెమ్యూనరేషన్ (Remuneration) ఏమాత్రం తగ్గకుండా ప్రతి సాంగ్ కి పెంచుకుంటా వెళ్తుంది. ఇటీవల చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్ తో అలరించిన ఊర్వశి ఆ తర్వాత ఏజెంట్ మూవీ సినిమాలో కూడా కల్పించింది.
ఊర్వశి రౌతేలా ఈ రెండు సినిమాల స్పెషల్ సాంగ్స్ కోసం భారీగానే రెమ్యూనరేషన్ (Remuneration) తీసుకుంది. అయితే ఇప్పుడు రామ్ పోతినేని (Ram Pothineni) సినిమాకి ఊర్వశి స్పెషల్ సాంగ్ (Special Song) గురించి తీసుకోవటం జరిగిందంట. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ హై యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్గా విడుదల చేసిన టీజర్ తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేటట్టు చేశారు దర్శకుడు.



BoyapatiRAPO అనే పేరుతో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా లో స్పెషల్ ఐటెం సాంగ్ గురించి ఊర్వశి (Urvashi Rautela) భారీగా రెమ్యునరేషన్ అందుకుంటుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం మేకర్స్ ఓరోసీకి దాదాపు 2 నుంచి 3 కోట్లు రెమ్యూనరేషన్ (Remuneration) ఇస్తున్నట్లు టాక్ అయితే నడుస్తుంది. ఫిలింనగర్లో హల్చల్ చేస్తున్న ఈ న్యూస్ పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు క్లైమాక్స్ హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్ లో సర్విగంగా జరుగుతుంది.
Web Title: Urvashi Rautela Gets Huge Remuneration for BoyapatiRAPO special item song details, Urvashi Rautela Remuneration, Urvashi Rautela Ram pothineni item song, Urvashi Rautela Special song remuneration, Urvashi Rautela hot photos, BoyapatiRAPO latest news, BoyapatiRAPO special song details