Homeసినిమా వార్తలుRitu Varma - Vaishnav Tej: రీతు వర్మ తో రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన...

Ritu Varma – Vaishnav Tej: రీతు వర్మ తో రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్

Ritu Varma - Vaishnav Tej dating, Vaishnav Tej clarity on dating with Actress Ritu Varma, Vaishnav Tej love, Vaishnav Tej wife name, Vaishnav Tej movies

Ritu Varma – Vaishnav Tej dating, Vaishnav Tej clarity on dating with Actress Ritu Varma, Vaishnav Tej love, Vaishnav Tej wife name, Vaishnav Tej movies

మెగా ఫ్యామిలీలో రీసెంట్ గానే వరుణ్ తేజ్ అలాగే లావణ్య త్రిపాఠి మ్యారేజ్ జరిగిన విషయం తెలిసిందే. వీరిద్దరూ చాలా రోజుల నుంచి పేరెంట్స్ ని ఒప్పించి వేరే చేసుకోవటం జరిగింది. ఇప్పుడు అదే విధంగా టాలీవుడ్ హీరోయిన్ మెగా హీరోతో జతకట్టి పోతుంది అంటూ చాలా రోజుల నుంచి ఒక రూమర్ అయితే ఉంది. వారు ఎవరో కాదు వైష్ణవ తేజ్ అలాగే రీతు వర్మ ఇద్దరు డేటింగ్ లో ఉన్నారు అంటూ కొంతకాలంలో ప్రచారం నడుస్తుంది.

ఈ పుకార్ల మధ్య, వరుణ్ తేజ్ అలాగే లాభన త్రిపాఠి కోసం అల్లు అర్జున్ ప్రీ వెడ్డింగ్ పార్టీని నిర్వహించాడు. ఈ పార్టీకి టాలీవుడ్ హీరోయిన్ రీతూ వర్మ కూడా హాజరు కావడంతో మెగా హీరో వైష్ణవ్ తేజ్‌తో ఆమెకు ఉన్న సంబంధంపై ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అయితే వైష్ణవ తేజ్ ప్రమోషన్ గా భాగంగా రింగ్టోన్ గురించి క్లారిటీ ఇవ్వటం జరిగింది.

లావణ్య స్నేహితురాలిగా రీతూ వర్మ పార్టీకి హాజరయ్యారని, అంతకుమించి ఏమీ లేదని వివరించారు. తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదు అంటూ సోషల్ మీడియాలో నడుస్తున్న పుకార్లకు చెక్క పెట్టడం జరిగింది. వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం శ్రీలీల కథానాయికగా నటించిన తన తాజా చిత్రం “ఆదికేశవ” ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. వాస్తవానికి నవంబర్ 10న విడుదల కావాల్సిన ఈ సినిమా ఈ నెల 24కి వాయిదా పడింది.