Vaishnavi Chaitanya Remuneration, Hot saree images, Vaishnavi Chaitanya new movie, Vaishnavi Chaitanya Remuneration for Dil Raju movie, Vaishnavi Chaitanya upcoming movie news
Vaishnavi Chaitanya Remuneration: యూట్యూబ్ ఎక్కువ చూసేవారికి వైష్ణవి చైతన్య తెలియనివాళ్లంటూ ఎవరూ ఉండరు ఎందుకంటే వెబ్ సిరీస్ లే కాకుండా, షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ అందరి దృష్టి తన వైపు తిప్పుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న చైతన్య ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే దిల్ రాజు తన సొంత బ్యానర్లో తీయబోతున్న సినిమాకి వైష్ణవి చైతన్య కి భారీ రెమినరేషన్ ఇస్తున్నట్టు సమాచారం.
ఇక వివరాల్లోకి వెళితే, దిల్ రాజు బ్యానర్ లో కొత్త దర్శకుడు అరుణ్ భిమవరపు దర్శకత్వంలో హీరో ఆశిష్ చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాలో లీడ్ హీరోయిన్ గా వైష్ణవి చైతన్యాన్ని (Vaishnavi Chaitanya) ఎంపిక చేయడం జరిగింది. అయితే ఈ సినిమాకి గాను దిల్ రాజు వైష్ణవికి 1 కోటి రూపాయల రెమ్యూనరేషన్ (Remuneration) ఇస్తున్నట్టు టాక్ వినబడుతుంది. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ రావటం చాలా అరుదు.. అంతేకాకుండా భారీ మొత్తంలో రెమినరేషన్ తీసుకోవడం కూడా చాలా తక్కువ.

ఇలాంటి టైం లో వైష్ణవి చైతన్య మలయాళం అలాగే హిందీ హీరోయిన్స్ కి పోటీగా నిలబడుతుంది టాలీవుడ్ లో. బేబీ సినిమా తర్వాత మరో సినిమా సాయి రాజేష్ అలాగే ప్రొడ్యూసర్ SKN ప్రొడక్షన్లో మొదలైన విషయం తెలిసిందే.. దీనితోపాటు మరో మూడు సినిమాలు కూడా బేబీ ఫ్రేమ్ తో వైష్ణవి చేస్తుందంట ప్రస్తుతం. అవకాశాలు రావటమే కాకుండా వాటిని నిలబెట్టుకోవడం కూడా చేత కావాలి.. అందుకనే వైష్ణవి కూడా ఎంచుకునే కాదా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది అంట.
ఆశిష్ తో పాటు ఆనంద్ దేవరకొండ తో కూడా మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ హిట్ పేరు కాబట్టి ఆ సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది ఇప్పటికే. మరి రాబోయే రోజుల్లో వైష్ణవి చైతన్య టాలీవుడ్ లో ఏ స్థాయికి ఎదుగుతుందో వేచి చూడాలి.