Homeసినిమా వార్తలువరుణ్ - లావణ్య పెళ్లి వేడుక షురూ..ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్

వరుణ్ – లావణ్య పెళ్లి వేడుక షురూ..ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్

Varun Tej and lavanya Tripathi wedding date confirmed, Varun Tej and lavanya Tripathi marriage date and venu details, Pre-wedding celebration photos viral, Chiranjeevi shared couple photos

Varun Tej and lavanya Tripathi wedding date confirmed, Varun Tej and lavanya Tripathi marriage date and venu details, Pre-wedding celebration photos viral, Chiranjeevi shared couple photos

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అలాగే లావణ్య త్రిపాఠి లవ్ మ్యారేజ్ గురించి అందరికీ తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకున్న ఇద్దరు ఇప్పుడు పెళ్లి పనులు ప్రారంభించారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి ఈ ఏడాది డెస్టినేషన్ వెడ్డింగ్‌లో పెళ్లి చేసుకోనున్నారు. నిన్న రాత్రి జరిగిన గ్రాండ్ పార్టీలో వరుణ్, లావణ్యల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్‌ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఈ వేడుకలు జరిగాయి.  మెగా ఫ్యామిలీకి సంబంధించిన అందరూ హాజరయ్యారు.

Varun Tej and lavanya Tripathi Pre Wedding Photos viral

అయితే అల్లు అర్జున్ కుటుంబం మాత్రం పార్టీకి రాకపోవటం అందరికీ ఆశ్చర్యాన్ని కలగజేసింది. నిన్న సాయంత్రం జరిగిన ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా అందరికీ షేర్ చేశారు. ఫోటోలలో వరుణ్, లావణ్య సూపర్ కూల్ గా కనిపించారు. ఇటలీలో కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి పెళ్లి జరగనుందని సమాచారం. 

Varun Tej and lavanya Tripathi Pre Wedding Photos viral

అయితే పెళ్లి తేదీ, వేదిక ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రిపోర్ట్స్ ప్రకారం, త్వరలో ప్రకటన వెలువడనుంది.  ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.  

ఇదిలా ఉంటే, వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ షూటింగ్‌లో ఉన్నారు.  ఈ నెలాఖరులో మట్కా సినిమా  షూటింగ్ ప్రారంభించనున్నారు. రెండూ పాన్ ఇండియన్ సినిమాలే. మరి ఈ రెండు సినిమాలు అయినా వరుణ్ తేజ్ కి బాక్స్ ఆఫీస్ వద్ద బ్రేక్ ఇస్తాయో లేదో చూడాలి. 

Varun Tej and lavanya Tripathi Pre Wedding Photos viral