కొన్నిసార్లు వివిధ రాష్ట్రాల నుండి ఒకే రకమైన స్టోరీ తో శిలువలు అంతగా చూస్తూ ఉంటాము. అది కారణాలు ఏదైనా కావచ్చు కానీ ఇన్సూరెన్స్ గా ఒకే బ్యాక్ డ్రాప్ తో సేవలు వస్తుంటాయి. ఇదేవిధంగా టాలీవుడ్ లో నాని నటించిన అంటే సుందరానికి సినిమా అలాగే నాగ శౌర్య నటించిన కృష్ణ వ్రిందా విహారి సినిమాలు ఒకే స్టోరీ అలాగే ఒకే బ్యాక్ డ్రాప్ లో రావటం మనం చూశాము.. కాకపోతే ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాయి.
వీటితోపాటు గతంలో కూడా నందమూరి ఫ్యామిలీ వచ్చిన టెంపర్ అలాగే పటాస్ సినిమా కూడా ఒకటే స్టోరీ లైన్ కలిగి ఉండటం మనం చూడవచ్చు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ గా మిగిలాయి. ఇప్పుడు అదే విధంగా మరో మూడు సినిమాలు ఒకే స్టోరీ బ్యాక్ డ్రాప్ తో మన ముందుకు రాబోతున్నాయి. ఈ మూడు సినిమాలకు సంబంధించిన అఫీషియల్ పోస్టర్లు కూడా 24 గంటల సమయంలో విడుదల కావడం విశేషం.
ఈ మూడు సినిమాల గురించి తెలుసుకుంటే, వాటిలో ఒకటి వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న మట్కా సినిమా. కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పోస్టర్ని నిన్న విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా కాన్సెప్ట్ మనీ బ్యాక్ డ్రాప్ కావడం విశేషం. తమిళ్ స్టార్ ధనుష్ అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా D51 పోస్టర్ను కూడా నిన్న విడుదల చేయడం జరిగింది. పోస్టర్ని చూసిన తర్వాత డబ్బు బ్యాక్ డ్రాప్ లోనే వస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక ఇదే తరహాలో ఈరోజు దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ సినిమా టైటిల్ పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. . ఈ సినిమా పోస్టర్ కూడా సేమ్ అదే కాన్సెప్ట్ కావటం విశేషం. సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఇలా మూడు సినిమాల పోస్టర్ ఆధారంగా డబ్బు అనే బ్యాగ్ డ్రాప్ తో వస్తున్నట్టు గమనించవచ్చు. అంతే కాకుండా ఈ మూడు సినిమాలు కూడా పిరియాడిక్ జోనర్ సంబంధించిన స్టోరీ కావటం విశేషం.
వరుణ్ తేజ్, ధనుష్ అలాగే దుల్కర్ సల్మాన్ మూడు సినిమాలు దర్శకులు కూడా బాగా అనుభవం ఉన్న వారు కావటం.. హరి ఈ మూడు సినిమాల్లో బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా రికార్డులు సృష్టిస్తుందో మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఒకే స్టోరీ బ్యాక్ డ్రాప్ లో మన టాలీవుడ్ లో రావటం పాతకాలం నుండి ఉంది. ఇలా వచ్చిన వాటిలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సినిమాలు ఉన్నాయి అలాగే ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి.