Srikanth Addala to direct Asuran Telugu remake with Venkatesh shooting date locked
Srikanth Addala to direct Asuran Telugu remake with Venkatesh shooting date locked

విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య హీరోలుగా నటించిన మల్టీస్టారర్ సినిమా.. వెంకీ మామ. నిజ జీవితంలో మామా అల్లుళ్లు అయిన వీరిద్దరు వెండితెరపైనా మామా అల్లుళ్లుగా నటించారు. ఎఫ్2 తర్వాత వెంకటేశ్ నటించిన ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఫ్యామిలీ ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే ఈ దగ్గుబాటి హీరో కామెడీ, యాక్షన్ సీన్లతో కావాల్సినంత వినోదాన్ని అందిస్తాడు.

అయితే శ్రీకాంత్ అడ్డాల తమిళంలో హిట్టయిన అసుర చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు. ఈయన దర్శకత్వం వహించే ఈ చిత్ర షూటింగ్ వచ్చే నెల నుంచి జరుగుతుంది. విరామం లేకుండా చిత్ర నిర్మాణాన్ని పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారట. తమిళంలో ధనుష్ నటించి మెప్పించాడు. తెలుగులో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నాడు. మరి తెలుగులో ఏ మేరకు ఈ మూవీ విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.