Venkatesh Saindhav Teaser, Saindhav Teaser Released, Saindhav all set to release on January 13th, Venkatesh next movie, Saindhav Teaser Public talk. Saindhav Movie.
సైంధవ్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాతో వెంకటేష్ మన ముందుకు రాబోతున్నారు. కెరియర్లో 75వ సినిమాగా తరగెక్కుతున్న సైంధవ్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని జనవరి 13న విడుదలకు సిద్ధం చేశారు. ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమా నుండి ఈరోజు సైంధవ్ టీజర్ (Saindhav Teaser) ని విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాకి గాను హిట్ మూవీ దర్శకుడు అయిన శైలేష్ కొలను పనిచేయడం జరిగింది.
ఇక టీజర్ విషయానికి వెళ్తే, సైంధవ్ సినిమాలో వెంకటేష్ (Venkatesh) చాలా పవర్ఫుల్ హీరోగా కనిపించబోతున్నారు. దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాలో వెంకటేష్ ని తనదైన శైలిలో చూపించడానికి ప్రయత్నం చేశాడు. టీజర్ మొదటి దగ్గర నుండి చివరి వరకు యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ కూడా పెట్టడం జరిగింది. వెంకటేష్ చెప్పిన “లెక్కలు మారతారా నా కొడకల్లారా” అనే డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక ఈ సినిమా బ్యాక్ డ్రాప్ గురించి చూస్తే,, సైంధవ్ టీజర్ ప్రకారం ఉగ్రవాదుల అలాగే డ్రగ్స్ మాఫియా గురించి పోరాడే వ్యక్తిగా వెంకటేష్ క్యారెక్టర్ డిజైన్ చేసినట్టు అర్థం అవుతుంది. వెంకటేష్ కెరియర్ లోనే ఇలాంటి దారుణమైన మాస్ యాక్షన్ సినిమా ఇంతవరకు రాలేదు. మొత్తానికి ఒకవైపు కూతురు ఏమోషన్ మరొకవైపు ఉగ్రవాద ముఠాను ఎదిరించి సైంధవ్ టీజర్ తో మెప్పించాడు. మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ట్రైలర్ ఏ రకంగా ఉండబోతుందో అందరూ ఎదురు చూస్తున్నారు.