Homeట్రెండింగ్షూటింగ్ కి సిద్ధమైన విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్, పరశురామ్ మూవీ.!!

షూటింగ్ కి సిద్ధమైన విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్, పరశురామ్ మూవీ.!!

Vijay Devarakonda and Mrunal next movie VD13 shooting updates, VD13 shooting start date, VD13 shooting location, Vijay Devarakonda new movie latest news

VD13 shooting update: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), పరశురామ్ కలిసి సినిమా మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రెండో సినిమాను ఈ మధ్యే ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో విజయ్ సరసన మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది.

VD13 shooting update:విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) కాంబోలో రాబోతోన్న ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు. ఇక ఈ కాంబినేషన్ పై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను తెరకెక్కించబోతోన్నట్టుగా తెలుస్తోంది.

Vijay VD13 Team wrapped up location recce and shoot will begin soon
Vijay VD13 Team wrapped up location recce and shoot will begin soon

తాజాగా ఈ మూవీకి సంబంధించిన లొకేషన్ల వేట కూడా పూర్తయిందట. త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతోన్నామని మేకర్లు ప్రకటించారు. ఈ మేరకు చిత్రయూనిట్ ఓ ఫోటోను వదిలింది. ఇందులో టీం అంతా కూడా నవ్వులు చిందిస్తూ కనిపిస్తోంది. దిల్ రాజు, పరుశురామ్ ఇతర సాంకేతిక నిపుణులు లొకేషన్ల వేటను పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 54 వ చిత్రంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోంది ఈ చిత్రం. ఇక త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.

Vijay Devarakonda and Mrunal next movie VD13 shooting updates, VD13 shooting start date, VD13 shooting location, Vijay Devarakonda new movie latest news

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY