Vijay Devarakonda, Rashmika, Dear Comrade Film
Vijay Devarakonda, Rashmika, Dear Comrade Film

టాక్సీవాలా లాంటి హిట్ మూవీ తరువాత విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.ఈ సినిమాలో గీతగోవిందం హీరోయిన్ రష్మిక విజయ్ తో జత కట్టడం,బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ హౌస్ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుండడంతో భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమా నుండి రీసెంట్ గా రిలీజ్ చేసిన సాంగ్ ఈ సినిమాకి మరింత మైలేజ్ తీసుకొచ్చింది.

[INSERT_ELEMENTOR id=”3574″]

కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో క్యాంటీన్ అట్మాస్ఫియర్ లో ఈ సాంగ్ షూట్ చేసారు.పైగా ఆ సాంగ్ మొత్తాన్ని సింగిల్ షాట్ లో షూట్ చెయ్యడం మరొక విశేషం.శివ తర్వాత మళ్ళీ క్యాంటీన్ బ్యాక్ డ్రాప్ లో క్యాజువల్ లిరిక్స్ తో మళ్ళీ ఆ రేంజ్ లో అలరించిన సాంగ్ ఇదే అనిచెప్పుకోవచ్చు.ఇప్పటివరకు డియర్ కామ్రేడ్ నుండి కేవలం మెలోడీస్ మాత్రమే వచ్చాయి.ఇప్పుడు ఈ కాలేజ్ సాంగ్ ఇన్స్టంట్ గా కనెక్ట్ అవ్వడం డియర్ కామ్రేడ్ కి ఖచ్చితంగా కలిసొస్తుంది.

 

[INSERT_ELEMENTOR id=”3574″]