Vijay Devarakonda, Rashmika, Dear Comrade Film
Vijay Devarakonda, Rashmika, Dear Comrade Film

[INSERT_ELEMENTOR id=”3574″]

విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ కి ఎందుకో అతని మిగతా సినిమాలకి వచ్చినంత బజ్ రాలేదు.పైగా ఈ సినిమాని సౌత్ లోని మేజర్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తున్నారు.దీంతో ముందే అలెర్ట్ అయిన విజయ్ డియర్ కామ్రేడ్ మ్యూజికల్ ఫెస్టివల్ అని స్టార్ట్ చేసి రష్మిక తో కలిసి అయిదు స్టేట్స్ లోను ఫ్యాన్స్ తో కలిసి రచ్చ చేసాడు.పైగా ఆ సినిమాలోని కామ్రేడ్ Anthem ని తమిళ్ లో విజయ్ సేతుపతి,మలయాళంలో దుల్కర్ సల్మాన్ తో పాడించారు.

దాంతో ఆ రెండు భాషల్లో కావాల్సిన పబ్లిసిటీ వచ్చేసింది.ఇక తెలుగులో విజయ్ స్వయంగా ఆ పాట పాడాడు.అలా మ్యూజికల్ ఫెస్టివల్ వర్క్ అవుట్ అయ్యింది,ఈ సినిమాలో విజయ్-రష్మిక ల పెయిర్ రిపీట్ కాబోతుంది.పైగా ఈ సినిమాని బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.దీంతో ఇంతవరకు కామ్ గా ఉన్న కామ్రేడ్ ఇప్పుడు ఫుల్ హైప్ తో థియేటర్స్ లోకి వస్తుంది.సో,ఓవర్ ఆల్ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఫస్ట్ డే వరకు మాత్రం వసూళ్ళ వరద ఖాయం.

[INSERT_ELEMENTOR id=”3574″]