‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రీ రిలీజ్ బిజినెస్..!

vijay devarakonda world famous lover pre release business details
vijay devarakonda world famous lover pre release business details

(vijay devarakonda world famous lover pre release business details and check out USA premiere live updates from 1:00 PM EST )విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతి మాధవ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజా బెల్లా.. వంటి వారు హీరోయిన్లుగా నటించారు . ‘క్రియేటివ్ కమర్షియల్స్’ బ్యానర్ పై కె.ఎస్.రామారావు, కె.ఏ. వల్లభ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ దేవరకొండకు యూత్ లో ఉన్న క్రేజ్ తో పాటు, టీజర్స్ మరియు ట్రైలర్స్ మూవీపై అంచనాలు పెంచేశాయి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ భారీగానే బిజినెస్ జరిపినట్లు తెలుస్తుంది.

అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఏపీ మరియు తెలంగాణలలో కలిపి వరల్డ్ ఫేమస్ లవర్ 30కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిసినెస్ చేసిందని తెలుస్తుంది. ఇక ఈ మాత్రం వసూళ్లను సాధించాలంటే వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ విడుదలైన మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ దక్కించుకోవాలి. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 9 cr
సీడెడ్ 4 cr
ఆంధ్ర 10 cr
ఏపీ + తెలంగాణ 23 cr
 రెస్ట్ ఆఫ్ ఇండియా 4 cr
ఓవర్సీస్ 3.5 cr
వరల్డ్ వైడ్ టోటల్ 30.50 cr

‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రానికి 30.5 కోట్ల బిజినెస్ జరిగింది. ఏమాత్రం సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా.. రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రావడం ఖాయం. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓ రేంజ్లో జరుగుతున్నాయి. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాన్ని దర్శకుడు క్రాంతి మాధవ్ మూడు విభిన్న ప్రేమకథల సమాహారంగా తెరకెక్కించారు. ఈనెల 14న తెలుగు మరియు తమిళ భాషలలో గ్రాండ్ గా విడుదల కానుంది.