కామ్రేడ్ మైలేజ్ పెరుగుతుంది

Vijay Devarakonda ,Rashmika Mandanna, Dear Comrade,
Vijay Devarakonda ,Rashmika Mandanna, Dear Comrade,

విజయ్ దేవరకొండ నటించిన సినిమ అనే బ్రాండ్ చాలు తెలుగులో అతని సినిమాకి బజ్ క్రియేట్ అవ్వడానికి,ఫస్ట్ డే హౌస్ ఫుల్స్ రావడానికి.కానీ విజయ్ రీసెంట్ సినిమా డియర్ కామ్రేడ్ ని సౌత్ లోని నాలుగుభాషల్లో రిలీజ్ చేస్తున్నారు.రష్మిక ఉంది కాబట్టి కన్నడలో కూడా క్రేజ్ వస్తుంది.కానీ తమిళ్ అండ్ మలయాళంలో ఉన్న ఫ్యాన్ బేస్ కూడా పెంచుకునేందుకు ఆ సినిమా టీమ్ ప్లాన్ చేసిన మ్యూజిక్ ఫెస్ట్ బాగా వర్క్ అవుట్ అవుతుంది.

[INSERT_ELEMENTOR id=”3574″]

దానికి తోడు ఈ సినిమా ట్రైలర్ ని కన్నడలో KGF హీరో యాష్,మలయాళంలో దుల్కర్ సల్మాన్ లాంటి స్టార్స్ రిలీజ్ చెయ్యడంతో అక్కడివాళ్లకు కూడా కామ్రేడ్ ఇన్స్టంట్ గా కనెక్ట్ అయిపోయాడు.తమిళ్ లో సూర్య ఈ సినిమా ట్రైలర్ గురించి ట్వీట్ చేసాడు,పైగా మహానటి,నోటా సినిమాలు తమిళ్ లో కూడా రిలీజ్ అయ్యాయి కాబట్టి అక్కడ కూడా విజయ్ దేవరకొండ కి సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది.అందుకే తమిళ్ లో కామ్రేడ్ గురించి వెయిట్ చేస్తున్నారు.ఓవర్ ఆల్ గా చూస్తే ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న రౌడీ రిలీజ్ టైం దగ్గరికి వచ్చేసరికి స్వయంగా రంగంలోకి దిగి రచ్చ చేస్తున్నాడు.దీంతో కామ్రేడ్ రిజల్ట్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ మాత్రం మాసివ్ గా ఉండబోతున్నాయి.

[INSERT_ELEMENTOR id=”3574″]