VD13 Title “family Star” and first look release date, VD13 shooting update, Vijay Devarakonda VD13 latest news, Family star title for VD13 film. Parasuram vijay devarakonda cinema update
విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.. రీసెంట్గా విడుదలైన ఖుషి మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా అనుకున్నంత స్థాయిలో రాబట్టలేకపోయింది.. అయితే దీని తర్వాత విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్నూరి అలాగే పరశురాం డైరెక్షన్లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. VD13 అనే టైటిల్ తో తరిగెక్కుతున్న విజయ్ దేవరకొండ అలాగే పరశురాం మూవీకి సంబంధించిన టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఈరోజు ప్రకటించడం జరిగింది.
VD13 సినిమా షూటింగ్ విషయానికి వచ్చేటప్పటికి దాదాపు 50% కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాదులో వాళ్లు లొకేషన్స్ లో శరవేగంగా దొరుకుతుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కి జోడిగా మృణాల్ ఠాకూర్ చేస్తుంది ఈ సినిమాలో. ఈరోజు మేకర్స్ VD13 ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ని త్వరలోనే ప్రకటిస్తా ఉంటూ ఒక పోస్టర్ని విడుదల చేశారు.
మూవీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారంVD13 టైటిల్ ని ఫ్యామిలీ స్టార్ గా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. గీత గోవిందం లాంటి బ్లాక్బస్టర్ హిట్ ఇచ్చిన తర్వాత పరశురామ్ తో రెండోసారి చేస్తున్న ఈ సినిమాపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి అలాగే మూవీ లవర్స్ కి అంచనాలు భారీగానే ఉన్నాయి.
పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తుండగా టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ లో ఒకరైన దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాని 2024 సంక్రాంతికి విడుదల చేయాలని డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. మేకర్స్.