అక్షర టీజర్ :మాస్ కామెడీ + థ్రిల్

0
71
Nandita Sweetha, Teaser Of Akshara Talk, Public talk
Nandita Sweetha, Teaser Of Akshara Talk, Public talk

 

 

నందిత శ్వేతా టైటిల్ లో చిన్ని కృష్ణ టైటిల్ లో తెరకెక్కిన సినిమా అక్షర.కొన్ని నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు.ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది.ముందు ఆడుతూ పడుతూ గడిచిపోయిన నలుగురు వ్యక్తుల  జీవితాల్లోకి అక్షర అనే టీచర్ వచ్చిన తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది సినిమా కథ అని టీజర్ లోనే క్లియర్ గా చెప్పేసారు.

అయితే టీచర్ కి ఉన్న బ్లడ్ షేడెడ్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్.ఈ మధ్య మరీ పేలవమయిన సినిమాలు చేస్తున్న టాలెంటెడ్ యాక్ట్రెస్ నందిత శ్వేతా ఈ సినిమాతో అయినా విజయం అందుకునేలా కనిపిస్తుంది.అజయ్ ఘోష్ తో పాటు షకలక శంకర్,మధు నందన్,సత్య లాంటి కమెడియన్స్ కూడా ఉన్నారు.వాళ్ళ కామెడీ,సినిమాలో ఉన్న కాన్సెప్ట్ పర్ఫెక్ట్ గా వర్క్ అవుట్ అయితే మాత్రం అక్షర అక్షరాలా విజయం సాధించినట్టే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here