Homeసినిమా వార్తలుSalaar 2- NTR31: ఎన్టీఆర్ ప్రభాస్..ప్రశాంత్ నీల్ కి ఫస్ట్ ఛాయస్ ఎవరు?

Salaar 2- NTR31: ఎన్టీఆర్ ప్రభాస్..ప్రశాంత్ నీల్ కి ఫస్ట్ ఛాయస్ ఎవరు?

Which one is Prashanth Neel’s first choice, Salaar 2 or NTR 31: రాజమౌళి తర్వాత అటువంటి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ ఎవరు అంటే ప్రశాంత్ నీల్ అని చెప్పటంలో సందేహం లేదు కేజిఎఫ్ సిరీస్ తర్వాత ప్రశాంత్ దర్శకత్వంలో ప్రభాస్ సలార్ మూవీ విడుదలైన విషయం తెలిసిందే. సలార్ మూవీ భారీ విజయం సాధించటంతో ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ ముందు రెండు ప్రాజెక్టులు ఉన్నాయి.. ఒకటి మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న NTR 31 అలాగే ప్రభాస్ సలార్ పార్ట్ 2 చేయాల్సి ఉంది.

Salaar 2 or NTR 31 Shooting details: గత సంవత్సరంలోనే NTR 31 మూవీ షూటింగ్ 2024లో మొదలు పెడుతున్నట్టు దర్శకుడు అలాగే ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించడం జరిగింది. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు ప్రశాంత్ నీల్ కూడా NTR ప్రాజెక్ట్ షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాతే ప్రభాస్ Salaar Part 2 షూటింగ్ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. Prashanth Neel NTR next NTR 31 latest news

అయితే ఇక్కడ సలార్ మూవీ భారీ విజయం సాధించడంతో ప్రభాస్ Salaar Part 2 కూడా త్వరగా విడుదల చేయాలని దర్శకుడుతో డిస్కషన్ చేస్తున్నట్టు వివరాలు అందుతున్నాయి. ఈ సినిమాకి నిర్మాత విజయ్ కిరంగదూర్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో Salaar Part 2 ని 2025 ఆరంభంలోనే షూటింగ్ కంప్లీట్ చేసి విడుదల చేస్తాము అని ప్రకటన చేయడం జరిగింది.

అయితే ఇది ఎంతవరకు సాధ్యం అనేది తెలియాల్సి ఉంది.. ఎందుకంటే ఒకపక్క ప్రశాంత్  ప్రకటించిన ఎన్టీఆర్ మూవీ మరోపక్క సలార్ పార్ట్ 2 షూటింగు జరగాలి.. ప్రస్తుతం ప్రభాస్ కూడా మారుతీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు అలాగే నాగశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమా వస్తున్న విషయం తెలిసింది.. సినిమాలు కంప్లీట్ చేయడమే కాకుండా ఈ ఏడాదిలోనే థియేటర్స్ లోకి తీసుకొని రావాలి. Prashanth Neel Prabhas next Salaar 2 latest news

ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత ప్రశాంత్ సినిమాకి కాల్ షీట్స్ ఇవ్వటం జరుగుతుంది.. అదే విధంగా ఎన్టీఆర్ Devara సినిమా పూర్తి అయిన తర్వాత హిందీలో ఒప్పుకున్న వార్ 2 షూటింగ్లో జాయిన్ అవ్వాలి.. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ మూడు నెలల కాల్ షీట్స్ ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. అయితే చివరికి రెండు సినిమాల ప్రొడ్యూసర్లు తమ సినిమాలే ముందుగా షూటింగ్ మొదలవుతాయని కోరుకుంటున్నారు చివరికి ఛాయిస్ మాత్రం Director Prashanth Neel చేతిలో పెట్టడం జరిగింది. అయితే టాక్ మాత్రం ప్రశాంత్ Prabhas సినిమానే మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY